‘విద్రోహి’ మూవీ రివ్యూ: సరికొత్త పాయింట్‌తో ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రవి ప్రకాష్ పేరు చెప్పగానే ఎక్కువగా పోలీస్ పాత్రలే గుర్తొస్తాయి. సిల్వర్ స్క్రీన్‌పై ఎక్కువగా ఖాకీ డ్రెస్‌లోనే కనిపించిన ఆయన, మరోసారి పోలీస్ పాత్రలో నటించిన మూవీ ‘విద్రోహి’. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి...

