విజయవాడలో వైభవంగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’
ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు విజయవాడ: సంప్రదాయ సంస్కృతికి ఆధునిక హంగులు అద్దుతూ, నగర ప్రజల్లో పండుగ ఉత్సాహాన్ని నింపిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ వేడుకలు విజయవాడలో అత్యంత అట్టహాసంగా ముగిశాయి. వైబ్ ఈవెంట్స్, ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ వేగా...

