ఇండియన్ ఎచివర్స్ అవార్డు అందుకున్న డా. సీహెచ్ భద్రరెడ్డి
హైదరాబాద్: మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సీహెచ్ భద్రరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వైద్య, విద్య రంగంలో ఆయన అందించిన అశేషమైన సేవలకుగాను ఆయనకు ఇండియన్ హెచ్‌వర్సే అవార్డ్ అందించి సత్కరించారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మల్లారెడ్డి హెల్త్...