LAVOURA పెట్టుబడికి భరోసా – పదింతల ఆదాయం!
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లావోరా(LAVOURA) లో పెట్టుబడులు పెడితే పదింతలు ఆదాయం వచ్చేలా ఆ సంస్థ RERA, HMDA, Muda, DTCP నుండి అన్ని రకాల అనుమతులతో 2500 ఎకరాలతో ఇరవై ప్రాజెక్టులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ వెంచర్స్ లో పెట్టే ప్రతి పైసాకి పదింతల ఆదాయం వచ్చేలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ లేఔట్లను ప్లాట్లను సరసమైన ధరలకే కస్టమర్లకు అందిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తుంది లావోరా సంస్థ. అపార అనుభవంతో పాటు నమ్మకమైన యాజమాన్యం.. మార్కెటింగ్ టీమ్ తో లావోరా సంస్థ అన్ని వర్గాల కస్టమర్ల అభిమానాన్ని చురగొంది. స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న కస్టమర్లకు వెంటనే ప్లాట్ల లేఔట్లకు సంబంధించి డాక్యుమెంట్లను అందిస్తుంది లావోరా సంస్థ .ఈ వెంచర్స్ లో పెట్టే ప్రతి రూపాయికి పదింతల ఆదాయం రావడమే కాకుండా ఆధునీక పద్ధతుల్లో అన్ని రకాల వసతులను కల్పిస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజుగా రియల్ రంగంలో ముందుకు దూసుకెళ్తుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏలుతున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరాలో పెట్టుబడులు పెట్టడం పెట్టిన ప్రతి రూపాయికి భద్రతనివ్వడమే కాకుండా పదింతల ఆదాయాన్ని అందిస్తూ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుంది ఈ సంస్థ. మొత్తం 20 ప్రాజెక్టులతో అత్యధికంగా2500 ఎకరాల భూబ్యాంకుతో కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్లాట్లు,లేఔట్లకు సంబంధించి రేరా.. ముడా. HMDA, DTCP నుండి అవసరమైన అన్ని అనుమతులతో కస్టమర్లకు సరసమైన ధరలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది లావోరా. ఎలాంటి ముందస్తు ఓపెనింగ్స్ లేకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ డాక్యుమెంట్లను అందిస్తూ వేలాది కస్టమర్ల నమ్మకాన్ని అభిమానాన్ని చురగొంటున్న లావోరా ప్రతినిధులు తెలిపారు.