smile smile smile smile smile smile smile smile smile smile smile

Category: FILM NEWS

1

‘మీలో ఒకడు’ విడుద‌ల‌కు సిద్ధం – జులై 22న రిలీజ్

శ్రీమ‌తి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ”మీలో ఒకడు”. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టులు కృష్ణ భ‌గ‌వాన్, స‌మీర్, అశోక్ కుమార్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, గ‌బ్బ‌ర్ సింగ్...

1

Bigg Boss సీజన్ 6 కంటెస్టెంట్స్ వీళ్లేనా?

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్...

1

‘రెచ్చిపోదాం బ్రదర్’.. అంటూ జూన్ 10న వ‌చ్చేస్తున్నారు!

ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతూ మ‌రో సినిమా వ‌చ్చేస్తోంది. ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్రం విడుద‌ల‌కు...

1

Brahmanandam: బ్రహ్మానందం ఆస్తులు.. స్టార్‌ హీరోలకు ఏ మాత్రం తీసిపోరు!

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.. కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌. తెరమీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్‌లో నవ్వులు విరబూస్తాయి. ఆయన పేరు తలుచుకున్నా సరే పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది.. దటీజ్‌ బ్రహ్మానందం. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన బ్రహ్మానందం తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో చక్కిలిగింతలు పెట్టిస్తారు....

1

వెకేష‌న్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్.. మహేష్ సీక్రెట్ బయటపెట్టిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉంటూనే ఇంకోవైపు ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్...

0

టాలీవుడ్ నుంచి నెక్స్ట్ ‘పాన్ ఇండియా స్టార్’ ఎవరు..?

టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర భాషల్లోనూ తమ మార్కెట్ విస్తరించుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా స్టార్ డమ్ సంపాదించున్నారు. దాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు డార్లింగ్ సినిమాలన్నీ అదే...

0

చిరు-పవన్ మల్టీస్టారర్ ఎప్పుడు?

కొన్నేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఖైదీనంబర్ 150తో గ్రేట్ కంబ్యాక్ అవ్వగానే మెగా మల్టీస్టారర్లపై రకరకాల ఊహాగానాలు సాగాయి. అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలిపి మెగా మల్టీస్టారర్ ని రూపొందించేందుకు టీఎస్సార్ – అశ్వనిదత్ ద్వయం ప్రయత్నించింది. దీనికి త్రివిక్రమ్...

1

పూజాని గోల్డెన్ లెగ్ ఎందుకంటున్నారు?

అదృష్ణం కలిసొస్తే అన్నీ వెంట నడిచొస్తాయి. ప్రతిభతో పాటు లక్ కలిసొస్తే రంగుల ప్రపంచంలో దూసుకెళ్లొచ్చు.ప్రస్తుతం కెరీర్ పరంగా అలాంటి సక్సెస్ ఫుల్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన నాలుగైదేళ్లకు ఈ బ్యూటీ క్రేజు అమాంతం పదింతలైంది....

0

RRR కొత్త అప్‌డేట్ అదిరింది!

ఇండియ‌న్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ త్రిపులార్ మూవీ వచ్చే జనవరిలో విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాను విడుదల చేసేందుకు అధికారికంగా డేట్ ను ఖరారు చేయడం జరిగింది. ఇప్పటికే రెండు మూడు సార్లు డేట్ ను మార్చిన కారణంగా జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా విడుదల చేసి...