విరభ్ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ “గదాధారి హనుమాన్”
కొత్త టాలెంట్‌తో, సరికొత్త కాన్సెఫ్టుతో నూతన ప్రొడక్షన్ హౌస్ విరభ్ స్టూడియోస్ సమర్పణ లో టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి ని పరిచయం చేస్తూ తన మొదటి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసింది. అదే “గదాధారి హనుమాన్”. ఈ చిత్రం మొత్తం మూడు భాషలలో (తెలుగు,...