రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఘనంగా సత్కరించిన రామచంద్రు తెజావత్
ఢిల్లీ: నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఘనంగా సత్కరించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తెజావత్ నాయక్. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును కలిసి శాలువాతో సత్కరిస్తూ, పూలమాల అందించారు. గతంలో...