ఏపీ రాజకీయలపై ఆర్జీవీ ట్వీట్… నేతలకు అదిరిపోయే సలహా..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఎన్నడూలేనంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత పట్టాభి కామెంట్స్ తర్వాత జరిగిన పరిణామాలతో ఇటు వైఎస్ఆర్సీపీ(YSRCP).. అటు టీడీపీ (TDP)లు ఢీ అంటే ఢీ అనే విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక రాజకీయ, సామాజిక...

