ఎవరు మీలో కోటీశ్వరులు – ఎన్ని ప్రశ్నలకు ఎంత డబ్బు ఇస్తారు? తెలుగులో రూ. 1 కోటి అందుకున్నదెవరు?
ప్రేక్షకాదరణ పొందిన బుల్లితెర షోని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో 2014 జూన్‌లో తెలుగులోకి తీసుకువచ్చారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో.. తెలుగు బుల్లితెర పైన సూపర్ డూపర్ హిట్టైంది. ఆ తర్వాత చిరంజీవి కూడా హోస్ట్‌గా చేశారు. దాదాపు గంటన్నర సేపు ప్రసారం...