దుమ్ములేపేశావ్ జక్కన్నా.. RRR చూసిన చిరు
డైరెక్టర్ రాజమౌళి బిగ్ ప్రాజెక్టు త్రిపుల్ ఆర్ మూవీ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మరోవైపు ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్ అయితేనేం అదిరిపోయాయి. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా..? అని వేయికళ్లతో సినీ ప్రియులు.. ఇటు నందమూరి...

