మెగాస్టార్ చిరంజీవి సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ?
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కానున్నారు. అసలైతే ఈ ఏడాదిలోనే రెండు సినిమాలను పూర్తి చేసి రెండు ప్రాజెక్టులను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ తుది దశలోకి వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో...