చంద్రబాబు వ్యూహాత్మక ప్రగతిపథం
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన మాటలను కూడా సమాంతరంగా నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజల సంక్షేమంపై ఒక కన్ను, మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తల హితాన్ని దృష్టిలో ఉంచుకుని...