గౌరి సిగ్నేచర్స్ స్టోర్‌లో సెలబ్రిటీ కపుల్ సందడి ఇంటర్నేషనల్ బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ
హైదరాబాద్: ఈ జనరేషన్ మ్యారేజ్ లైఫ్‌లోకి సరికొత్తగా ఎంట్రీ ఇస్తోంది. వారి కోరికలకు, అభిరుచిలకు తగిన విధంగా వివాహా వస్త్రాలను మరింత ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ వారి వివాహ వేడుకలో ముఖ్య పాత్రను పోషిస్తోంది గౌరి సిగ్నేచర్స్.. హైదరాబాద్‌లో గౌరీ సిగ్నేచర్స్. గౌరి సిగ్నేచర్స్‌లో భాగమైన U&G...