పవన్ రాజకీయ వ్యూహం మారబోతోందా..? ఆ పార్టీకి షాకివ్వబోతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పై హాట్ హాట్ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన నిర్ణయాలు, పర్యటనలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. 2014 ఎన్నికల్లో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్…. 2019 ఎన్నికల్లో...