రావణ జన్మభూమిలో రాముడి సంబరాలు.. మరి ఆగ్రహం రాదా? ఆసక్తికర వివరాలు
అందరూ రాముడిని పూజిస్తే అక్కడ మాత్రం రావణాసురుడిని ఆరాధిస్తారు. దసరా నవరాత్రుల వేళ సంతాప దినాలుగా పాటిస్తారు. కానీ, అయోధ్య రామ మందిర భూమి పూజ వేళ వేడుకలు చేశారు. మరి రావణుడికి ఆగ్రహం రాదా? అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరుగుతున్న వేళ దేశమంతా...

