‘ఐ’దేళ్ల క్రితం థియేటర్‌లో ఫ్లాప్.. ఇప్పుడు బుల్లితెరపై సూపర్ హిట్!
చియాన్ విక్రమ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఐ’. రివేంజ్ డ్రామాగా ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇటీవల స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైంది.భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు ‘చియాన్’ విక్రమ్ కాంబినేషన్‌లో ఐదేళ్ల క్రితం వచ్చిన చిత్రం ‘ఐ’....

