కేరళ అందాలతో సేద తీరుతోన్న అనసూయ…
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా అందరినీ అలరిస్తూ, సినిమాల్లోనూ తగిన పాత్రలను రొమాంటిక్ గా నటిస్తూ అలా అలా దూసుకుపోతున్న నటీమణి అనసూయ. టాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ రోల్ ను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది అనసూయ. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లకు కూడా ఏమాత్రం...