గోపిచంద్ మరోసారి అదే ప్రయోగం…
యాక్షన్ హీరో గోపిచంద్ మరోసారి తన ద్విపాత్రాభినయం అనే ప్రయోగంతో అలరించనున్నారు. తన కెరీర్ లో ఒకే ఒక సారి ద్విపాత్రాభినయం చేశాడు గోపిచంద్. ‘గౌతమ్ నందా’ పేరుతో రూపొందిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి గోపీచంద్ ద్విపాత్రాభినయం అనే ప్రయోగాన్ని సాహసంతో చేయబోతున్నట్లు...