సమీక్ష: ”ది ఇండియన్ స్టోరి” చిత్రం
సున్నితమైన అంశానికి ఒక బలమైన మెసెజ్ అందిస్తూ తెరకెక్కిన మూవీ “ది ఇండియన్ స్టోరి”. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్‌పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. మెసెజ్‌తో పాటు కమర్షియల్ హంగులతో తెరకెక్కిన...