‘వైరల్ ప్రపంచం’ మూవీ రివ్యూ & రేటింగ్
సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న యువత.. వాటిల్లో అశ్రద్ధ చేస్తూ జీవితాలను ముగించుకుంటున్న పరిస్థితి ఉంది. తాజాగా అలాంటి జోనర్‌లో తెరకెక్కిన మూవీ ‘వైరల్ ప్రపంచం’. వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, సన్నీ, నవీన్ ముఖ్య పాత్రల్లో, బ్రిజేష్ టాంగి...