smile smile smile smile smile smile smile smile smile smile smile

MCA SERVICE APP అదిరిపోయే పండగ ఆఫర్లు!

పండగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ‌లు అదిరిపోయే ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన MCA SERVICE APP కూడా దీపావ‌ళి ధ‌మాకా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. వివిధ ప్రొడ‌క్టుల‌పై ఏకంగా 60 శాతం వ‌ర‌కు భారీ త‌గ్గింపుల‌ను ప్ర‌క‌టించింది. ఫ‌స్ట్ కొనుగోలు కింద ఉచితంగా స్పెష‌ల్ గిఫ్టును కూడా అందిస్తోంది. త‌మ వినియోగ‌దారుల‌కు నాణ్య‌మైన సేవ‌లు అందించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన‌ట్టు MCA SERVICE APP స‌ర్వీసు నిర్వ‌హకులు తెలిపారు. MCA SERVICE APP ప్లేస్టోర్‌లో ఉండ‌గా, www.mcaservice.in అనే వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉంది.

MCA SERVICE లో షాపింగ్ మాల్, జనరల్ స్టోర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటో కన్సల్టింగ్, హ‌స్పిటల్స్, మెడిసిన్, జాబ్ అండ్ మ్యాన్ పవర్ సప్లై, మ్యారేజ్ బ్యూరో, రియల్ ఎస్టేట్.. వంటి స‌ర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులో ఉండేందుకు త‌క్కువ ధ‌ర‌ల్లోనే ప‌లు నాణ్య‌మైన సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్టు MCA SERVICE APP నిర్వ‌హ‌కులు తెలిపారు. ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఈకామర్స్ యాప్‌ల‌కు ధీటుగా త‌మ స‌ర్వీసులు అందుబాటులో ఉన్నట్టు ప్ర‌క‌టించారు.

 

You may also like...

1 Response

  1. vorbelutrioperbir says:

    Your place is valueble for me. Thanks!…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *