smile smile smile smile smile smile smile smile smile smile smile

Author: admin

0

ఇట్స్ క్లియర్… రెండు భాగాలుగా పుష్ప

టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ రెండు భాగాలుగా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. మైత్రీ మూవీస్ పతాకంపై సుకుమార్ దర్శత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం కొద్దిపాటి సన్నివేశాలు తప్పితే మిగతా అంతా పూర్తయింది. అయితే గత కొంత...

4

కియారా అద్వానీ భారీగా డిమాండ్….

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు పరిచయం అయిన కైరా అద్వాని… తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందే బాలీవుడ్ లో ‘ఫగ్లీ’, ‘ఎం.ఎస్. ధోని’, ‘మిషన్’ సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలతో రాని గుర్తింపు...

0

మే 14న ఓటిటిలో విజయ్ సేతుపతి సినిమా….

డైరెక్టర్ విజయ్ చందర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రలతో చేసిన తమిళ సినిమా ‘సంగతమీజన్’. ఈ మాస్ ఎంటర్టైనర్ గతేడాది నవంబర్ 15న తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. అయితే వివేక్ మెర్విన్ సంగీతం...

0

లాయర్ గా సూర్య పిక్స్ లీక్… వైరల్..

తెలుగు, తమిళ పరిశ్రమల్లో హీరో సూర్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హీరో సూర్య ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే మంచి టాలెంటెడ్ స్టార్ సూర్య. అయితే సూర్య త్వరలో లాయర్ అవతారమెత్తనున్నాడు. జ్జానవేల్ దర్శకత్వంలో రూపొందుతోన్న...

0

ట్రీట్మెంట్ ఫస్ట్.. టెస్ట్ నెక్ట్స్ త్వరపడండి : సీఎస్ సోమేష్ కుమార్

  తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై తాజాగా సీఎస్ సోమేష్ కుమార్ విలేఖరులతో మాట్లాడారు. ప్రజలంతా వైరస్ సోకకుండా జాగ్రత్తులు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతకంటే ముందు కరోనా లక్షణాలు కనిపిస్తే… వెంటనే ట్రీట్మెంట్ లోకి వెళ్లమని చెప్పారు ఆయన. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే మెడిసిన్స్...

0

విద్యాబాలన్ ను మెచ్చుకున్న కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నటీమణి కంగనా రనౌత్ ఎవరినీ అంత తేలికగా మెచ్చుకోదు. అయితే అందులో వాస్తవం లేదని తాజాగా జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా తన భావాలను వ్యతిరేకించే వారిని విమర్శించడంలో ముందుండే కంగనా రనౌత్, కొందరిని మాత్రం ఎలాంటి సంకోచం...

0

తాజాగా ఎన్నికల్లో ఓటమిపాలైన సినీ స్టార్స్…

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల సాధారణ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఈ దఫా జరిగిన ఎన్నికల్లో మహామహులు ఓటమిని చవిచూడటం విశేషంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మన దేశంలో రాజకీయ నాయకులే కాకుండా సినీ రంగానికి చెందిన వ్యక్తులు కూడా రాజకీయాలు చేసిన వారిని గతంలో చాలా...

0

అనుష్క పెళ్లి… దుబాయ్ వరుడు… వార్త వైరల్…..

టాలీవుజ్ స్టార్ హీరోయిన్ స్వీటీ.. అనుష్క. ఈ ముద్దుగుమ్మ పెళ్లి విషయం ఇన్నాళ్లూ నిత్యనూతనంగా బర్నింగ్ టాపిక్ లా వినిపించింది. అయితే ఈ భామ పెళ్లి విషయం ఎన్ని సార్లు విన్నా ఇండస్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్టకుండా అనిపిస్తుంది. సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్గా కొన్నేళ్ల...

0

ప్రధాని మోదీ నిర్లక్ష్యమే ఈ ఘోరకలికి కారణం!!

అవును మన భరత మాత ముద్దుబిడ్డలు వైద్యం అందక తండ్రుల కళ్ల ముందే, భార్యల ఒడిలో, తల్లుల చేతుల్లో విల విలలాడుతూ ప్రాణాలు వదులుతుంటే … యావత్ భారతమే అనాధలా రోధిస్తుంటే …ఒక విపక్షంగా పాలక పార్టీ నాయకుణ్ని నిలదీస్తాం. ఇది ప్రజాస్వామిక హక్కు. మన గౌరవ...

0

తిప్పతీగ కరోనాకి చెక్ పెట్టెస్తుందా?

ఇది కరోనాని తన్నితరిమెసే అమృతవల్లి (తిప్పతీగ). భారతీయులు కల్పవల్లి రసం తీసుకుని తాగవచ్చు ఆకులు వేడి నీటిలో మరగబెట్టి తాగవచ్చు క్యాన్సర్, షుగర్, నులి పురుగులు చంపటంలో మందు. ఇది ఎవరైనా తాగవచ్చు, కరోనా అంటు వ్యాధి మాత్రమే. ప్రాణాంతకమైన వ్యాధి కాదు. 👉 మీకు గుర్తు...