Review: లంబసింగి మూవీ రివ్యూ & రేటింగ్
బిగ్‌బాస్ ఫేం దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా లంబసింగి (Lambasingi). డిఫరెంట్ అండ్ నాచురల్ టైటిల్ తో రూపొందించిన ఈ చిత్రానికి సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు....