వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్.. మహేష్ సీక్రెట్ బయటపెట్టిన బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉంటూనే ఇంకోవైపు ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్...