smile smile smile smile smile smile smile smile smile smile smile

Jabardasth.tv Blog

0

సోనూసూద్ తో క్రిష్ పాన్ ఇండియా మూవీ..

కరోనా కాలంలో సోనూసూద్ చేస్తున్న సేవను గురించి చెప్పేందుకు కూడా మాటలు రావు. ఆయన చూపుతున్న మానవత్వం గురించి సోషల్ మీడియా నిత్యం కొనియాడుతుంది. అయితే తాజాగా సోనూసూద్ కీలక పాత్రతో.. ప్రముఖ దర్శకుడు క్రిష్… ఓ సూపర్ సబ్జెక్ట్ తయారు చేశాడని తెలుస్తోంది. అలాగే ఈ...

0

ఆ ప్రేమ జంట వ్యాక్సినేషన్ పిక్స్ వైరల్…

దేశంలో కరోనా చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. కరోనాకు ఇప్పటికే ఎంతోమంది సెలబ్స్ బలయ్యారు. దీంతో వ్యాక్సిన్ పై సెలబ్స్ దృష్టి పెట్టారు. ఇప్పటికే రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు వంటి స్టార్స్ సెకండ్ డోస్ వాక్సిన్ తీసుకున్న వారిలో ఉన్నారు. తాజాగా కోలీవుడ్ ప్రేమ జంట...

0

నల్లమల నుంచి నాజర్ లుక్ వైరల్…

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు, మరెన్నో పాత్రలు పోషించారు నాజర్. అయితే ప్రస్తుతం ఓ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించనున్నాడు. ఆ సినిమా పేరే ‘నల్లమల’. ఇందులో నాజర్ లుక్ ను ఈరోజు సినిమా బృందం విడుదల చేసింది. అయితే అటవీ నేపథ్యం, వాస్తవ ఘటనల ఆధారంగా...

0

ఇట్స్ క్లియర్… రెండు భాగాలుగా పుష్ప

టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ రెండు భాగాలుగా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. మైత్రీ మూవీస్ పతాకంపై సుకుమార్ దర్శత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం కొద్దిపాటి సన్నివేశాలు తప్పితే మిగతా అంతా పూర్తయింది. అయితే గత కొంత...

4

కియారా అద్వానీ భారీగా డిమాండ్….

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు పరిచయం అయిన కైరా అద్వాని… తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందే బాలీవుడ్ లో ‘ఫగ్లీ’, ‘ఎం.ఎస్. ధోని’, ‘మిషన్’ సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలతో రాని గుర్తింపు...

0

మే 14న ఓటిటిలో విజయ్ సేతుపతి సినిమా….

డైరెక్టర్ విజయ్ చందర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రలతో చేసిన తమిళ సినిమా ‘సంగతమీజన్’. ఈ మాస్ ఎంటర్టైనర్ గతేడాది నవంబర్ 15న తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. అయితే వివేక్ మెర్విన్ సంగీతం...

0

లాయర్ గా సూర్య పిక్స్ లీక్… వైరల్..

తెలుగు, తమిళ పరిశ్రమల్లో హీరో సూర్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హీరో సూర్య ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే మంచి టాలెంటెడ్ స్టార్ సూర్య. అయితే సూర్య త్వరలో లాయర్ అవతారమెత్తనున్నాడు. జ్జానవేల్ దర్శకత్వంలో రూపొందుతోన్న...

0

ట్రీట్మెంట్ ఫస్ట్.. టెస్ట్ నెక్ట్స్ త్వరపడండి : సీఎస్ సోమేష్ కుమార్

  తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై తాజాగా సీఎస్ సోమేష్ కుమార్ విలేఖరులతో మాట్లాడారు. ప్రజలంతా వైరస్ సోకకుండా జాగ్రత్తులు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతకంటే ముందు కరోనా లక్షణాలు కనిపిస్తే… వెంటనే ట్రీట్మెంట్ లోకి వెళ్లమని చెప్పారు ఆయన. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే మెడిసిన్స్...

0

విద్యాబాలన్ ను మెచ్చుకున్న కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నటీమణి కంగనా రనౌత్ ఎవరినీ అంత తేలికగా మెచ్చుకోదు. అయితే అందులో వాస్తవం లేదని తాజాగా జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా తన భావాలను వ్యతిరేకించే వారిని విమర్శించడంలో ముందుండే కంగనా రనౌత్, కొందరిని మాత్రం ఎలాంటి సంకోచం...

0

తాజాగా ఎన్నికల్లో ఓటమిపాలైన సినీ స్టార్స్…

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల సాధారణ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఈ దఫా జరిగిన ఎన్నికల్లో మహామహులు ఓటమిని చవిచూడటం విశేషంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మన దేశంలో రాజకీయ నాయకులే కాకుండా సినీ రంగానికి చెందిన వ్యక్తులు కూడా రాజకీయాలు చేసిన వారిని గతంలో చాలా...