అప్పులు, బెదిరింపులు – బెజవాడ ఎంపీ వ్యవహారం..
నిజాయితీకి తానే నిలువెత్తు రూపమంటారు.. . ప్రజాసేవలో గాంధీ అంతటివాడిని అని చెప్పుకుంటారు.. కానీ తెర వెనుక చేసే పనులు మాత్రం రివర్స్‌గా ఉంటాయి.. మీడియా ముందు గొప్పలకుపోయే బెజవాడ ఎంపీ బ్యాంక్ అప్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ”నన్నే డబ్బులు అడుగుతారా?” అంటూ బ్యాంకు రుణాలు...