ఏపీ స్పీకర్ పై కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారంపై విరుచుకు పడ్డారు. తాజాగా కూన రవికుమార్ కు కోర్టులో ఊరట లభించింది....