MCA SERVICE APP అదిరిపోయే పండగ ఆఫర్లు!
పండగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన MCA SERVICE APP కూడా దీపావళి ధమాకా ఆఫర్లు ప్రకటించింది. వివిధ ప్రొడక్టులపై ఏకంగా 60 శాతం వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది....