smile smile smile smile smile smile smile smile smile smile smile

Category: FILM NEWS

4

కియారా అద్వానీ భారీగా డిమాండ్….

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు పరిచయం అయిన కైరా అద్వాని… తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందే బాలీవుడ్ లో ‘ఫగ్లీ’, ‘ఎం.ఎస్. ధోని’, ‘మిషన్’ సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలతో రాని గుర్తింపు...

0

మే 14న ఓటిటిలో విజయ్ సేతుపతి సినిమా….

డైరెక్టర్ విజయ్ చందర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రలతో చేసిన తమిళ సినిమా ‘సంగతమీజన్’. ఈ మాస్ ఎంటర్టైనర్ గతేడాది నవంబర్ 15న తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. అయితే వివేక్ మెర్విన్ సంగీతం...

0

లాయర్ గా సూర్య పిక్స్ లీక్… వైరల్..

తెలుగు, తమిళ పరిశ్రమల్లో హీరో సూర్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హీరో సూర్య ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే మంచి టాలెంటెడ్ స్టార్ సూర్య. అయితే సూర్య త్వరలో లాయర్ అవతారమెత్తనున్నాడు. జ్జానవేల్ దర్శకత్వంలో రూపొందుతోన్న...

0

తాజాగా ఎన్నికల్లో ఓటమిపాలైన సినీ స్టార్స్…

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల సాధారణ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఈ దఫా జరిగిన ఎన్నికల్లో మహామహులు ఓటమిని చవిచూడటం విశేషంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మన దేశంలో రాజకీయ నాయకులే కాకుండా సినీ రంగానికి చెందిన వ్యక్తులు కూడా రాజకీయాలు చేసిన వారిని గతంలో చాలా...

0

అనుష్క పెళ్లి… దుబాయ్ వరుడు… వార్త వైరల్…..

టాలీవుజ్ స్టార్ హీరోయిన్ స్వీటీ.. అనుష్క. ఈ ముద్దుగుమ్మ పెళ్లి విషయం ఇన్నాళ్లూ నిత్యనూతనంగా బర్నింగ్ టాపిక్ లా వినిపించింది. అయితే ఈ భామ పెళ్లి విషయం ఎన్ని సార్లు విన్నా ఇండస్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్టకుండా అనిపిస్తుంది. సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్గా కొన్నేళ్ల...

0

చావు కబురు చల్లగాతో కార్తికేయకు సరికొత్త రికార్డ్…

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘చావు కబురు చల్లగా’. పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించాడు. భారీ అంచనాలతో మార్చి 19న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా డిజాస్టర్ అయిన...

0

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కరోనా….

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తుంది. రోజురోజుకీ విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఎంతటివారినైనా కరోనా వదలడం లేదు. అది ఏపాటిది అని నిర్లక్ష్యం చేస్తూ మాస్క్ లు ధరించని వ్యక్తులు ఎంతటి వారలైనా కరోనాకు దాసులే అన్నట్లు విజృంభిస్తుంది. ముఖ్యంగా పేద, ధనిక అన్న తేడా...

25

ట్రక్ నడిపి శెభాష్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్…..

మహిళా సాధికారత దిశగా స్త్రీలు అన్ని రంగాల్లో ప్రస్తుతం తమ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ధైర్యంగా ట్రక్ వంటి బండిని నడిపింది. ఓ సినిమా కోసం రకుల్ ఇలాంటి సాహసం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏమిటది అంటే.....

0

ఐసోలేషన్ లోకి మహేష్ బాబు… స్టైలిస్ట్ కు కరోనా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెట్లో మహేష్ బాబు...

0

పుష్ప తర్వాత సుకుమార్ రౌడీ హీరోతో..!

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో బన్నీ.. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా...