యజ్ఞంలా పారిశుద్ద్యం కార్యక్రమాలను పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, జూన్ 19: జిల్లాలోని రూరల్, అర్బన్ ప్రాంతాలలో పారిశుద్ద్య కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి రోజు ఒక యజ్ఞము ల పనులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం పారిశుద్ద్య కార్యక్రమాలు, హరితహారం పనుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అధికారులతో...