మలైకా వేలికి ఉంగరం…. రచ్చ రేపుతోందిగా…
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఒకప్పుడు ‘ఛయ్య.. ఛయ్య.. ఛయ్యా చయ్యా’ అంటూ నడుమూపి కుర్రకారు మతులు పోగొట్టింది. అయితే 48 ఏళ్ల వయసులోను ఇప్పటికీ అదే అందంతో దూకుడు మీదుంది మలైకా. అలాగే టాలీవుడ్ లో కూడా ‘అతిథి’ సినిమాలో ‘రాత్రైనా నాకు ఓకే..’ గబ్బర్...