Anasuya Bharadwaj : అదిరేటి డ్రెస్‌లో జబర్ధస్త్ యాంకర్ అనసూయ..
Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది.