smile smile smile smile smile smile smile smile smile smile smile

ఉస్మానియా యూనివర్సిటీ లో సురేష్ యాదవ్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

ఉస్మానియా యూనివర్సిటీ లో సురేష్ యాదవ్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు లాలూ నాయక్ రమావత్ ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో జరిగేవి దాడులు కావు ప్రజాస్వామ్యంలో వర్సిటీని డెవలప్మెంట్ చేసి ఆదుకోవాలి తప్ప దాడులు కావు ఈ దాడులను ఇకముందు ఇలాంటివి జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని వాళ్ళ పైన చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇట్లు మీ లాలు నాయక్ రామావత్ బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *